జోగులాంబ గద్వాల జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల్లో స్పెషల్ గెస్ట్ ఎడ్యుకేటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో విజయలక్ష్మి తెలిపారు. గద్వాల, ధరూర్, అయిజ, అలంపూర్, రాజోలి తదితర మండలాల్లోని పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయని, స్పెషల్ బీఈడీ అర్హతగల వారు అక్టోబర్ 5 నుంచి 10 వరకు హెచ్ఎంలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు దరఖాస్తులు


