VSP: 'స్వయం ఏపీ' సిగ్నేచర్ స్టోర్‌లో విధులు నిర్వహించేందుకు అర్హతగల డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెలుగు ఏపీఎం రమణ తెలిపారు. అర్హతలు, గౌరవ వేతనం స్వయం ఏపీ మార్గదర్శకాల ప్రకారం ఉంటాయన్నారు. ఆసక్తిగలవారు 9866074076 నంబర్‌ను సంప్రదించి, పూర్తి చేసిన దరఖాస్తును ఈనెల 6లోగా పెందుర్తి టీటీడీసీలో అందజేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'స్వయం ఏపీ' స్టోర్‌కు దరఖాస్తుల ఆహ్వానం


