హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి సింహాచలంలో వరుణ జపాలు

VSP: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేవాదాయశాఖ ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సింహాచలం సింహగిరి క్షేత్రపాలకుడు త్రిపురాంతకస్వామి ఆలయంలో వరుణ జపాలు నిర్వహించనున్నట్లు ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. వైదిక కార్యక్రమాలు జరుగుతున్నా స్వామివారి దర్శనాలు యథావిధిగా ఉంటాయని పేర్కొన్నారు.