JGL: మెట్‌పల్లిలో నూతన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కె. సంజయ్‌కుమార్ శనివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. కోర్టును ఆనుకుని ఉన్న ఎస్సారెస్పీకి చెందిన 38 గుంటల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి MLA కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
కోర్టు కాంప్లెక్స్‌కు స్థలం కేటాయించాలని వినతి


