MBNR: జిల్లా వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2 ANM పోస్టులు, 1 అనెస్తీషియా పోస్టుకు ఏడాది కాల పరిమితికి కాంట్రాక్టు ప్రాతిపదికన 3 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు DMHO డాక్టర్ ఏ.శ్రీనివాసులు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5 నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు


