హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 6న బీ.ఫార్మసీ స్పాట్‌ అడ్మిషన్లు

MBNR: పాలమూరు యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో మిగిలిన ఆరు బీ.ఫార్మసీ సీట్లకు ఈనెల 6న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నారని అకాడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య చంద్రకిరణ్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.1,300, ఇతరులకు రూ.2,100 స్పాట్‌ ఫీజు చెల్లించాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు వర్తించవని తెలిపారు.