ATP: అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ డ్రైవ్‌లో ఎంపీ అంబికా లక్ష్మినారాయణ పాల్గొని, ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు అందజేశారు. టాటా ఎలక్ట్రానిక్స్, కియా, హెచ్‌డీఎఫ్‌సీ సహా 7 ప్రముఖ సంస్థలు పాల్గొన్న ఈ డ్రైవ్‌లో 200 మందికి పైగా హాజరవ్వగా, 159 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. యువతకు ఉపాధి కల్పనకు ఫౌండేషన్ కృషి చేస్తుందని ఎంపీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
159 మంది ఉద్యోగాలకు ఎంపిక: ఎంపీ అంబిక


