SRCL: వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు రెండో రోజు హోరాహోరీగా సాగాయి. మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 68 జట్లకు చెందిన సుమారు 1,300 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు.
తెలంగాణ
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు


