హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీవాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

NRPT: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో బీటెక్‌ 2వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 1వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ జులై–2026 ఫలితాలకు రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. పేపర్‌కు రూ.300 ఫీజుతో ఈ నెల 6లోగా దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ సూచించింది. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.