SRCL: నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 6న ఉదయం 11 గంటలకు జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో మినీ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎఫ్-16 గదిలో జరిగే మేళాలో రూరల్ బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 50కిపైగా ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ అర్హతతో పాటు బైక్, స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి.
తెలంగాణ
నిరుద్యోగులకు మినీ జాబ్‌మేళా


