హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఖోఖో పోటీలకు జ్యోత్స్న ఎంపిక

SKLM: ఈనెల 16 నుంచి మూడు రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో జరగనున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు కోటబొమ్మాళి బాలికల ఎస్సీ వసతిగృహానికి చెందిన చెక్క జ్యోత్స్న ఎంపికైనట్లు నిర్వహణాధికారిణి శ్రీదేవి తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారిణిని ఎంఈవో డబీరు ఆనందరావు అభినందించారు. క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.