హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నేడు క్యాంప్‌ఫైర్, సాంస్కృతిక కార్యక్రమాలు

SRCL: వేములవాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో భాగంగా ఆదివారం రాత్రి 7.30 గంటలకు క్యాంప్‌ఫైర్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. క్రీడాకారులు, ప్రజల్లో ఉత్సాహం నింపేలా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు తెలిపారు. యువత, క్రీడాభిమానులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలన్నారు.