హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆసియా కప్‌కు ఎంపికైన అంధ క్రికెటర్

SKLM: వజ్రపుకొత్తూరు మండలంలోని రామకృష్ణాపురానికి చెందిన అంధ క్రికెటర్ దున్న వెంకటేశ్వరరావు ఆసియా కప్‌కు ఎంపికైనట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నవంబర్ 13 నుంచి 20 వరకు జరిగే పోటీల్లో భారత్, పాక్, శ్రీలంక తదితర జట్లు తలపడనున్నాయి. ప్రాక్టీస్ కు బయల్దేరిన వెంకటేశ్‌కు గ్రామస్థులు బ్యాట్ ను బహూకరించారు.