హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్ట్‌టైమ్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు

KNR: హైదరాబాద్‌లోని డా.బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 26 పార్ట్‌టైమ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు కరీంనగర్ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ ఎం.సత్యప్రకాశ్ తెలిపారు. పీజీలో 55 శాతం మార్కులతోపాటు నెట్, సెట్ లేదా పీహెచ్‌డీ అర్హత ఉండాలని పేర్కొన్నారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు.