KNR: ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ భరోసాగా నిలుస్తోందని జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ నేత దారం శ్రీనివాస్‌రెడ్డి, జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ అన్నారు. శనివారం నగరంలోని పలు ఆసుపత్రులను సందర్శించి ఈహెచ్ఎస్ ద్వారా చికిత్స పొందుతున్న ఉద్యోగులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
ఈహెచ్ఎస్‌తో ఉద్యోగులకు వైద్య భరోసా


