HNK: వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, కాకతీయ జూలాజికల్ పార్క్, అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు హనుమకొండలోని కాకతీయ జూలాజికల్ పార్క్‌లో పోటీలు జరుగుతాయి. 6-10 తరగతుల విద్యార్థులు పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
జూలాజికల్ పార్కులో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు


