JN: జనగామ పట్టణంలోని 11 కేవీ గీతానగర్ ఫీడర్‌లో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, గిర్నిగడ్డ ఫీడర్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏబీ స్విచ్ల ఏర్పాటు పనులు చేపట్టనున్నట్లు ఏఈ బి. సౌమ్య తెలిపారు. దీంతో ఆయా ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. వినియోగదారులు విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


