HNK: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చావత్ బాజ్ పాయ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వృద్ధుల సంక్షేమం, హక్కులపై అవగాహన కల్పించారు. అనంతరం వృద్ధులను సన్మానించి కిట్లు అందజేశారు. అధికారులు, వృద్ధులు పాల్గొనారు.
తెలంగాణ
వృద్ధుల హక్కులపై అవగాహన సదస్సు


