WGL: మామునూరు ఎయిర్‌పోర్ట్ విస్తరణలో భాగంగా మూసివేయనున్న రోడ్లకు ప్రత్యామ్నాయంగా కొత్త రోడ్ల ఏర్పాటుపై కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ రోడ్ల పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ఎయిర్‌పోర్ట్ ప్రత్యామ్నాయ రోడ్లపై కలెక్టర్ సమీక్ష


