జగిత్యాల పట్టణంలోని రెండు రోజులపాటు మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కమిషనర్ సత్య ప్రణవ్ తెలిపారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ వాటర్ ట్యాంక్, తీన్ ఖని వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంతాలలో అత్యవసర పైపులైన్ మరమ్మతు పనుల దృష్ట్యా ఆది, సోమవారాలు రక్షిత మంచినీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించి ముందస్తుగా నీటిని నిల్వ ఉంచుకోవాలన్నారు.
తెలంగాణ
మంచినీటి సరఫరా నిలిపివేత


