హైదరాబాద్: 28°C
తెలంగాణ

త్వరలో లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు: MRO

WNP: మండలంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని MRO రమేష్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 15న 196 కార్డులు పంపిణీ చేశామని చెప్పారు. మండలంలో 48 రేషన్ దుకాణాలు, 32,193 మంది కార్డుదారులు ఉన్నారని తెలిపారు. త్వరలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు.