హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళల అభివృద్ధికి మోదీ ప్రాధాన్యం

MDCL: పాతికేళ్ల ప్రజా జీవితంలో ప్రధాని నరేంద్ర మోదీ మహిళాభ్యున్నతిపై దృష్టి పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. మల్లాపూర్‌లో మాట్లాడుతూ.. ‘బేటీ బచావో, బేటీ పడావో’ వంటి కార్యక్రమాలు అందులో భాగమేనని తెలిపారు. భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మహిళలకు పౌష్టికాహారం అవసరమని పేర్కొన్నారు.