జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామంలో శనివారం అంగన్వాడీ టీచర్లను బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చందుపట్ల కీర్తి రెడ్డి ఘనంగా సన్మానించారు. సేవా సంకల్ఫ్ అభియాన్‌లో భాగంగా 35 మంది టీచర్లు, ఆయాలను శాలువాలు కప్పి సన్మానించారు. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉష పాల్గొన్నారు.
తెలంగాణ
అంగన్వాడీ టీచర్లను సన్మానించిన కీర్తి రెడ్డి


