హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవోదయలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

MLG: మామూనూర్ పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల ప్రవేశాల దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు ఇంఛార్జి ప్రిన్సిపల్ టీ.రమేష్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు