BHPL: అక్టోబర్ 6న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే MSF జాతీయ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని MRPS-MSP జిల్లా ఇంఛార్జి మడిపల్లి శ్యామ్ మాదిగ పిలుపునిచ్చారు. కాటారం మండల కేంద్రంలో నిర్వహించిన MRPS అనుబంధ సంఘాల సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ఫలాలను విద్యార్థులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకునేలా తమ నైపుణ్యాలను పెంచుకోవాలని అన్నారు.
తెలంగాణ
'MSF జాతీయ సభను విజయవంతం చేయండి'


