MHBD: మానసిక పరివర్తనే కొత్త జీవితానికి నాంది అని ప్రముఖ దంతవైద్య నిపుణులు డాక్టర్ బోనగిరి అనిల్ గుప్తా అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్‌జైలులో శనివారం నిర్వహించిన 'ఖైదీల సంక్షేమ దినోత్సవం'లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జైలు పర్యవేక్షణాధికారి మల్లెల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో శంతన్ రామరాజు పాల్గొన్నారు.
తెలంగాణ
మానసిక పరివర్తనే జీవితానికి నాంది


