RR: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆర్. సీతారామయ్య తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 4న జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
రెడ్‌క్రాస్ కమిటీ ఎన్నికలు వాయిదా


