హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ భూ దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష

నిర్మల్ భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులన్నింటినీ తొందరగా పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో భూ దరఖాస్తులు, భూముల రీ-సర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా భూ భారతి, రెవెన్యూ సదస్సులు, సదాబైనామా పెండింగ్ దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు.