WGL: వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై బీఆర్‌ఎస్ మండల కమిటీ సమావేశం నిర్వహించింది. దుగ్గొండి మండల ఇంఛార్జిగా సానబోయిన రాజ్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలో 2,200 మందికి పైగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారని, అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని BRS పార్టీ మండల అధ్యక్షుడు రాజేశ్వరం అన్నారు.
తెలంగాణ
'గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదు చేసుకోవాలి'


