KMM: గవర్నర్ కోటాలో భర్తీ కానున్న మూడు ఎమ్మెల్సీ పదవుల్లో బీసీలకు అవకాశం కల్పించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి లోకేశ్ యాదవ్ కోరారు. ఎమ్మెల్సీ ఆశావహులతో కలిసి గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఖమ్మం బీసీలకు ప్రాధాన్యమివ్వడంతోపాటు పార్టీ, నామినేటెడ్ పదవుల్లో 42 శాతం వాటా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'ఖమ్మం బీసీలకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి'


