PDPL: ఓదెల గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో అనిల్‌రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. సొంత ఇల్లు లేదా ఇంటి స్థలం లేని వారు ఆధార్, రేషన్, ఓటర్ కార్డుల ప్రతులతో కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తుల ఆహ్వానం


