HYD: దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంపై జరిగిన దాడిని ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. సంతోషిమాత ఆలయాన్ని సందర్శించిన అనంతరం మాట్లాడుతూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను అరికట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఆలయాల భద్రతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఆలయాలపై దాడులు.. ఈటల కీలక వ్యాఖ్యలు


