MDCL: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. పర్వతాపూర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హులైన పట్టభద్రులు వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం'


