JGL: మల్యాల మండలం తాటిపల్లి గురుకుల విద్యార్థిని శ్రీనిధి రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైంది. జగిత్యాలలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆమెను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ప్రిన్సిపల్ మానస తెలిపారు. బైపీసీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీనిధిని ప్రిన్సిపాల్, పీఈటీ మధులిక, అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు శ్రీనిధి


