PDPL: మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి దరఖాస్తు గడువు ఈనెల 15 వరకు పొడిగించినట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రవీందర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విదేశాలలో మాస్టర్స్, డాక్టర్ స్థాయిలో ఉన్నత విద్యా అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఈపాస్ వెబ్సైట్ సందర్శించాలని కోరారు.
తెలంగాణ
విద్యా నిధి దరఖాస్తుల గడువు పెంపు


