హైదరాబాద్: 28°C
తెలంగాణ

సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు

BHPL: సద్దుల బతుకమ్మ వేడుకల కోసం బతుకమ్మ ఘాట్‌ వద్ద సర్పంచ్‌ హసీనాబాను అక్బర్‌ఖాన్‌ స్థల పరిశీలన చేశారు. మహిళలకు ఇబ్బందులు లేకుండా బారికేడ్లు, విద్యుత్‌ దీపాలు, పారిశుధ్య ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.