NGKL: ఊరుకొండ మండలం మాదారం నుంచి బోయిన్‌పల్లి ప్రధాన రహదారిపై మూలమలుపులు ప్రమాదకరంగా మారాయి. మలుపుల వద్ద చెట్ల పొదలు పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి పొదలను తొలగించడంతో పాటు వేగ నియంత్రికలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
మాదారం రహదారిపై ప్రమాదాల భయం


