హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతల్లో రోడ్డు అంటే ఇదేనా ?

ASF: రెబ్బెన మండలం కొమురవెల్లి గ్రామ ప్రధాన రహదారి గుంతలమయమైనా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు గుంతల్లో నీరు నిలవడంతో వాహనదారులు, రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించాలని కోరుతున్నారు.