WGL: KU సైన్స్ ఫ్యాకల్టీలో 2026-27 జూలై సెషన్ పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీన్ ప్రొ. బీ.వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. బోటనీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జువాలజీ సహా 10 సబ్జెక్టుల్లో 64 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులు అక్టోబర్ 24లోగా దరఖాస్తులను డీన్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. వివరాలకు www.kakatiya.ac.in వెబ్‌సైట్‌ను చూడలని తెలిపారు.
తెలంగాణ
కేయూలో PHD ప్రవేశాలకు నోటిఫికేషన్


