MDK: నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు సరిగా అందడం లేదని బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. డాక్టర్ల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ హయాంలో ఆస్పత్రులను అభివృద్ధి చేసి పేదలకు ఉచిత వైద్య సేవలు అందించామని పేర్కొన్నారు. ప్రభుత్వమే వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
సర్కార్ దవాఖానాలో సరిపోని వైద్యం: హరీష్ రావు


