హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

SDPT: కోహెడ మండలం తీగలకుంటపల్లిలో DCPU, ICDS ఆధ్వర్యంలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం, తల్లిపాల ప్రాధాన్యం, రక్తహీనత నివారణపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, POCSO చట్టంపై చైల్డ్‌ ప్రొటెక్షన్ అధికారి రాజు వివరించారు. బాలల సమస్యలపై 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు.