SRD: సిర్గాపూర్ మండలంలో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌గా మండలస్థాయి బాహ్య మూల్యాంకనాన్ని నిర్వహించింది. సహాయ క్యాంప్ అధికారుల పర్యవేక్షణలో 6వ తరగతి తెలుగు, 9వ తరగతి గణితం జవాబు పత్రాలను ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు మూల్యాంకనం చేశారు. విద్యార్థుల విద్యా ప్రగతిని కచ్చితంగా అంచనా వేసేందుకు ఈ విధానం దోహదపడుతుందని MEO నాగారం శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణ
పాఠశాలలో బాహ్య మూల్యాంకనం పరిశీలన


