KNR: చొప్పదండికి చెందిన మడ్డి మనోజ్ కుమార్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసరా ప్రాణదాత జిల్లా స్థాయి అవార్డు శనివారం అందించారు. కరీంనగర్ జిల్లా ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గోపికృష్ణ, మనోజ్ కుమార్ చేసిన విశిష్ట సేవలకు ఈ అవార్డు దక్కింది. కార్యక్రమంలో మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.
తెలంగాణ
మడ్డి మనోజ్ కుమార్‌కు ఆసరా ప్రాణదాత అవార్డ్


