హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాద బాధితులను పరామర్శించిన కీర్తి రెడ్డి

BHPL: రూపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మోతే తిరుపతిరెడ్డి, రావుల రవిలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి వారిని శనివారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గాయపడిన వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆమె తెలిపారు.