MBNR: రాచాల జడ్పీహెచ్‌ఎస్‌లో ఇంగ్లీష్, సోషల్ ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దృష్టికి వచ్చింది. స్పందించిన ఆయన ఇద్దరు ఉపాధ్యాయులను తాత్కాలికంగా నియమించి, వారి వేతనాలను తానే చెల్లిస్తానని తెలిపారు. దీంతో విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
గ్రేట్.. ఉపాధ్యాయుల కొరత తీర్చిన మాజీమంత్రి


