JN: రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారదతో నేడు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి భేటీ అయ్యారు. మహిళల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం, సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చేపడుతున్న కార్యక్రమాలు, ఇతర అంశాలపై కాసేపు వారు చర్చించారు. కార్యక్రమంలో పలువురు పాలకుర్తి మహిళా నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌తో ఎమ్మెల్యే భేటీ


