హైదరాబాద్: 28°C
తెలంగాణ

దళిత సంఘాల ఫిర్యాదు..!

WNP: అమరచింత, ఆత్మకూరు ఉమ్మడి మండలాల్లో బీసీ వర్గానికి చెందిన కొందరు ఎస్సీ సర్టిఫికెట్లు పొందారంటూ దళిత సంఘాల నాయకులు శనివారం తహసీల్దార్ రవికుమార్కు ఫిర్యాదు చేశారు. మాదాసి కురువ పేరుతో హైదరాబాద్‌లో ఎస్సీ సర్టిఫికెట్లు పొందిన వారిపై విచారణ జరిపి, అవి అక్రమమైతే రద్దు చేయాలని కోరారు.అంబేడ్కర్, దళిత సంఘం, కేవీపీఎస్, మాల మహానాడు, నాయకుడు వినతి అందజేశారు.