WGL: సంగెం మండలం రామచంద్రాపురంలో శనివారం కాపులకనపర్తి సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన 250 మెట్రిక్ టన్నుల ఎరువుల గోదాం, షాపింగ్ కాంప్లెక్స్‌ను ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ సత్యశారతో ప్రారంభించారు. సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని MLA తెలిపారు. సొసైటీ పరిధిలో 1,907మంది రైతులకు రూ.14.77కోట్ల రుణమాఫీ చేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి'


