మలబద్ధకానికి చెక్ పెట్టడంలో కొన్ని ఆహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. కివి, బొప్పాయి మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి. నానబెట్టిన కిస్‌మిస్‌లో ఉండే 'సార్బిటాల్' ప్రేగులను శుభ్రపరుస్తుంది. ప్రూన్స్ (ఎండిన ప్లమ్స్) మలబద్ధక నివారణలో ఎంతో ప్రసిద్ధి చెందాయి. అవిసె గింజలు, ఓట్స్, చిలకడదుంప, బెండకాయ.. ఇవి పేగుల కదలికలను మెరుగ్గా ఉంచుతాయి.
ఆరోగ్యం
మలబద్ధకానికి చెక్ పెట్టే సూపర్ ఫుడ్స్


