రాత్రివేళ పాలలో ఖర్జూరాలను నానబెట్టి ఉదయం లేదా పడుకునే ముందు తీసుకుంటే పోషకాలు రెట్టింపు అవుతాయి. పాలలో ఉండే ప్రొటీన్లు, క్యాల్షియం, ఖర్జూరంలో ఉన్న ఐరన్, ఫైబర్ కలయిక శరీరానికి శక్తిని ఇస్తుంది. తిన్న ఆహారం అరిగేలా చేస్తుంది. పాలు, ఖర్జూరంలోనూ క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచి, ఆర్థరైటిస్, ఎముకల బలహీనత సమస్యల నుండి కాపాడుతాయి.
ఆరోగ్యం
ఖర్జూరాలను పరగడుపునే ఇలా తీసుకుంటే?


